నీ జీవితం నీటీ బుడగా - YouWorship
Nee Jeevitham Neeti Budaga
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
నీ జీవితం నీటీ బుడగా వంటిది ఎప్పుడూ ఆగునో మనకూ తెలియదూ (2) నేడే తెలుసుకో నిజమైన దేవుని నిత్య జీవముకై వెంబడించు యేసుని ||నీ జీవితం|| ఎన్నాళ్ళూ ఈ వ్యర్ధపు ప్రయాసము మనకై మరణించిన ప్రభుని చూడు (2) ఈ క్షణమే వెదుకూ నీ హృదయముతో (2) మనదగునూ.. ఆయన క్షమా రక్షణ (2) ||నీ జీవితం|| ఎన్నాళ్ళు ఈ వ్యర్ధపు ప్రయాణము త్వరగా రానైయున్నాడు ప్రభువూ (2) ఆయనతో పరమునకేగుటకూ (2) నిరీక్షణ గలవారమైయుందుము (2) ||నీ జీవితం|| Nee Jeevitham Neetee Budagaa Vantidi Eppudu Aaguno Manakoo Theliyadu (2) Nede Thelusuko Nijamaina Devuni Nithya Jeevamukai Vembadinchu Yesuni ||Nee Jeevitham|| Ennaallu Ee Vyardhapu Prayaasamu Manakai Maraninchina Prabhuni Choodu (2) Ee Kshaname Vedukoo Nee Hrudayamutho (2) Manadagunoo.. Aayana Kshamaa Rakshana (2) ||Nee Jeevitham|| Ennaallu Ee Vyardhapu Prayaanamu Thvaragaa Raanaiyunnaadu Prabhuvoo (2) Aayanatho Paramunakegutakoo (2) Nireekshana Galavaaramaiyundumu (2) ||Nee Jeevitham||