నీ జీవితం క్షణ భంగురం (నీ యవ్వనం) - YouWorship
Nee Jeevitham Kshana Bhanguram
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
నీ జీవితం క్షణ భంగురం నీ యవ్వనం తృణాప్రాయం ఎప్పుడు రాలునో ఎవరు ఎరుగరు ఎప్పుడు పోవునో నీకు తెలియదు ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా పరిహాసమేల ఓ సోదరా ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా పరిహాసమేల ఓ సోదరీ పరిహాసమేల ఓ సోదరా… పరిహాసమేల ఓ సోదరీ… విశాల మార్గమొకటి – ఇరుకు మార్గమొకటి (2) ఏది నీ మార్గమో – ఈ క్షణమే తేల్చుకో (2) ఈ క్షణమే తేల్చుకో ||నీ జీవితం|| ప్రభు యేసుని చేరు – పరలోకమే నీదవును (2) ఈ దినమే సుదినము – ప్రభుని హృదిని చేర్చుకో (2) ప్రభుని హృదిని చేర్చుకో ||నీ జీవితం|| Nee Jeevitham Kshana Bhanguram Nee Yavvanam Thrunaapraayam Eppudu Raaluno Evaru Erugaru Eppudu Povuno Neeku Theliyadu Prabhu Yesu Priyamaara Ninnu Piluchuchundagaa Parihaasamela O Sodaraa Prabhu Yesu Priyamaara Ninnu Piluchuchundagaa Parihaasamela O Sodaree Parihaasamela O Sodaraa Ee Rendu Maargamulu Nee Yedutanunnavi Vishaala Maargamokati – Iruku Maargamokati (2) Edi Nee Maargamo – Ee Kshaname Thelchuko (2) Neekunnavanniyu Kshanika Sukhamule Prabhu Yesuni Cheru – Paralokame Needavunu (2) Ee Diname Sudinamu – Prabhuni Hrudini Cherchuko (2)