నీ జీవితం క్షణ భంగురం - YouWorship
Nee Jeevitham Kshana Bhanguram
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
నీ జీవితం క్షణ భంగురం గమ్యంబులేని వేదనల వలయం (2) నీ పాప హృదయం తెరువుము ఈ క్షణం (2) దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం ||నీ జీవితం|| ఏది సత్యం ఏది నిత్యం – ఏది మాన్యం ఏది శూన్యం సరి చూసుకో ఇప్పుడే – సరి చేసుకో (2) ప్రభు యేసు నీ కొరకు బలి ఆయె కల్వరిలో గమనించుమా ప్రియ నేస్తమా (2) ||నీ జీవితం|| కష్టాలు ఎన్నైనా నష్టాలు ఎదురైనా నీ సర్వ భారమంతా – యేసు పైన వేయుమా (2) నీ హృదయ భారం తీరును ఈ క్షణం దిగులు పడకుమా ప్రియ నేస్తమా (2) ||నీ జీవితం|| Nee Jeevitham Kshana Bhanguram Gamyambuleni Vedhanala Valayam (2) Nee Paapa Hrudayam Theruvumu Ee Kshanam (2) Devuni Premanu Ruchi Choodu Ee Kshanam ||Nee Jeevitham|| Aedhi Sathyam Aedhi Nithyam – Aedhi Maanyam Aedhi Shoonyam Sari Choosuko Ippude – Sari Chesuko (2) Prabhu Yesu Nee Koraku Bali Aaye Kalvarilo Gamaninchumaa Priya Nesthamaa (2) ||Nee Jeevitham|| Kashtaalu Ennainaa Nashtaalu Edurainaa Nee Sarva Bhaaramanthaa – Yesu Paina Veyumaa (2) Nee Hrudaya Bhaaram Theerunu Ee Kshanam Digulu Padakumaa Priya Nesthamaa (2) ||Nee Jeevitham||