నీ జల్దరు వృక్షపు - YouWorship
Nee Jaldaru Vrukshapu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని (2) బలు రక్కసి వృక్షపు గాయములు (2) ప్రేమా హస్తములతో తాకు ప్రభు (2) ||నీ జల్దరు|| నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి (2) నీ శిరము వానకు తడిచినను (2) నను రక్షించుటకు వేచితివి (2) ||నీ జల్దరు|| నీ పరిమళ పుష్ప సుగంధములు నా రోత హృదయమును నింపినవి (2) ద్రాక్షా రస ధారల కన్న మరి (2) నీ ప్రేమే ఎంతో అతి మధురం (2) ||నీ జల్దరు|| ఓ ప్రియుడా నా అతి సుందరుడా దవళ వర్ణుడా నాకతి ప్రియుడా (2) వ్యసనా క్రాంతుడుగా మార్చబడి (2) నీ సొగసును నాకు నొసగితివి (2) ||నీ జల్దరు|| Nee Jaldaru Vrukshapu Needalalo Nenaananda Bharithudanaithini (2) Balu Rakkasi Vrukshapu Gaayamulu (2) Premaa Hasthamulatho Thaaku Prabhu (2) ||Nee Jaldaru|| Naa Hrudayapu Vaakili Theeyumani Palu Dinamulu Manchulo Nilachithivi (2) Nee Shiramu Vaanaku Thadichinanu (2) Nanu Rakshinchutaku Vechithivi (2) ||Nee Jaldaru|| Nee Parimala Pushpa Sugandhamulu Naa Rotha Hrudayumunu Nimpinavi (2) Draakshaa Rasa Dhaarala Kanna Mari (2) Nee Preme Entho Adthi Madhuram (2) ||Nee Jaldaru|| O Priyudaa Naa Athi Sundarudaa Davala Varnudaa Naakathi Priyudaa (2) Vyasanaa Kraanthudugaa Maarchabadi (2) Nee Sogasunu Naaku Nosagithivi (2) ||Nee Jaldaru||