నీ చేతి కార్యములు - YouWorship
Nee Chethi Kaaryamulu
Artist: మేరి లిల్లియన్ క్రిస్టోఫర్
Category: Praise
Song Lyrics
నీ చేతి కార్యములు సత్యమైనవి నీ నీతి న్యాయములు ఉన్నతమైనవి (2) నీ ఆజ్ఞలు కృపతో నిండియున్నవి నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి (2) బల సౌందర్యములు పరిశుద్ధ స్థలములో ఉన్నవి ఘనతా ప్రభావములు ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి (2) మాపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయుము యేసయ్యా నీ ఆలోచనలు గంభీరములు నీ శాసనములు హృదయానందకరములు (2) నీ మహిమ ఆకాశమంత వ్యాపించియున్నవి నీ ప్రభావం సర్వ భూమిని కమ్ముచున్నవి (2) ||బల సౌందర్యములు|| ఎవర్లాస్టింగ్ ఫాదర్ యువర్ గ్రేస్ ఎండ్యూర్స్ ఫరెవర్ ఎవర్లాస్టింగ్ ఫాదర్ – మై జీసస్ నిత్యుడైన తండ్రి నీ కృప నిరతము నిలచును నిత్యుడైన తండ్రి – నా యేసయ్య నీ రూపము ఎంతో మనోహరము నీ అనురాగము మధురాతి మధురము (2) నీ నామము నిత్యము పూజింపతగినది నీ విశ్వాస్యత నిరతము నిలచునది (2) ||బల సౌందర్యములు|| Nee Chethi Kaaryamulu Sathyamainavi Nee Neethi Nyaayamulu Unnathamainavi (2) Nee Aagnalu Krupatho Nindiyunnavi Nee Jaadalu Saaramunu Vedajalluchunnavi (2) Bala Soundaryamulu Parishudhdha Sthalamulo Unnavi Ghanatha Prabhaavamulu Prabhu Yesu Sannidhilo Unnavi (2) Maapai Nee Mukha Kaanthini Prakaashimpajeyumu Yesayyaa Nee Aalochanalu Gambheeramulu Nee Shaasanamulu Hrudayaanandakaramulu (2) Nee Mahima Aakaashamantha Vyaapinchiyunnavi Nee Prabhaavam Sarva Bhoomini Kammuchunnavi (2) ||Bala Soundaryamulu|| Everlasting Father Your Grace endures forever Everlasting Father – My Jesus Nithyudaina Thandri Nee Krupa Nirathamu Nilachunu Nithyudaina Thandri – Naa Yesayya Nee Roopamu Entho Manoharamu Nee Anuraagamu Madhuraathi Madhuramu (2) Nee Naamamu Nithyamu Poojimpathaginadi Nee Vishwaasyatha Nirathamu Nilachunadi (2) ||Bala Soundaryamulu||