నీ చేతిలో రొట్టెను - YouWorship
Nee Chethilo Rottenu Nenayya
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా (2) విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా (2) ||నీ చేతిలో|| తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి (2) ||నీ చేతిలో|| హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి (2) ||నీ చేతిలో|| Nee Chethilo Rottenu Nenayya Viruvu Yesayyaa (2) Aasheervadinchu Yesayyaa (2) ||Nee Chethilo|| Aasheervadinchithivi Abrahaamuga Maarchithivi (2) ||Nee Chethilo|| Ala Yaakobunu Neevu Pilichithivi Aanaadu Aasheervadinchithivi