నీ చేతితో నన్ను పట్టుకో - YouWorship
Nee Chethitho Nannu Pattuko
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము (2) అంధకార లోయలోన సంచరించినా భయములేదు నీ వాక్యం శక్తిగలది నా త్రోవకు నిత్యవెలుగు (2) ఘోరపాపిని నేను తండ్రి పాప ఊభిలో పడియుంటిని లేవనెత్తుము శుద్దిచేయుము పొందనిమ్ము నీదు ప్రేమను (2) ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసెదన్ (2) ||నీ చేతితో|| Nee Chethitho Nannu Pattuko Nee Aathmatho Nannu Nadupu Shilpi Chethilo Shilanu Nenu Anukshanamu Nannu Chekkumu (2) Andhakaara Loyalona Sancharinchinaa Bhayamu Ledu Nee Vaakyam Shakthigaladi Naa Throvaku Nithya Velugu (2) Ghorapaapini Nenu Thandri Paapa Oobhilo Padiyuntini Levaneththumu Shudhdhi Cheyumu Pondanimmu Needu Premanu (2) Ee Bhuvilo Raaju Neeve Naa Hrudilo Shaanthi Neeve Kummarinchumu Needu Aathmanu Jeevithaanthamu Seva Chesedan (2) ||Nee Chethitho||