నీ చెంతకో ప్రభో నే జేరెదన్ - YouWorship
Nee Chenthako Prabho Ne Jeredan
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
1. నీ చెంతకో ప్రభో - నే జేరెదన్ - కష్టంబు లేచినన్ - నిన్ జేరెద నా పాట యెప్పుడు - నీ చెంత నుండును - నీ చెంత నుందును - నా రక్షకా 2. భానుండు ద్రిమ్మరి - యట్లిప్పుడు - క్రుంకంగ నిక్కడ నా చుట్టును చీకట్లు గ్రమ్మినన్ - స్వప్నంబు నందును - నీ చెంతనుందును - నా రక్షకా 3. ఆకాశమండల - మార్గంబును - నాకీవు చూపుమా - నీ కూర్మిచే నీ దివ్యదూతలు - నన్ గోరి పిల్వగా - నీ చెంతనుందును - నా రక్షకా 4. నే నిద్రలేక నీ - స్తోత్రంబుతో - శోకంపు రాళ్ళుగ - బేతేలును నీకై నిర్మింతును - నా దుఃఖమందున - నీ చెంతనుందును - నా రక్షకా 5. ఆనంద పూర్ణమై - పక్షంబులన్ - నాకంబు నంటుచు - నే లేచినన్ నా పాటయంతయు - నీ చెంతనుండు - నీ చెంతనుందును - నా రక్షకా 1. Nee Chenthako Prabho - Ne Jeredan - Kashtambu Lechinan - Nin Jereda Naa Paata Yeppudu - Nee Chentha Nundunu - Nee Chentha Nundunu - Naa Rakshakaa 2. Bhaanundu Drimmari - Yatlippudu - Krungkangga Nikkada Naa Chuttunu Cheekatlu Gramminan - Svapnambu Nandunu - Nee Chenthanundunu - Naa Rakshakaa 3. Aakaashamandala - Maargambunu - Naakeevu Choopumaa - Nee Koormiche Nee Divyadoothalu - Nan Gori Pilvagaa - Nee Chenthanundunu - Naa Rakshakaa 4. Ne Nidraleka Nee - Sthothrambutho - Shokampu Raalluga - Bethelunu Neekai Nirminthunu - Naa Duhkhamanduna - Nee Chenthanundunu - Naa Rakshakaa 5. Aananda Poornamai - Pakshambulan - Naakambu Nantuchu - Ne Lechinan Naa Paatayanthayu - Nee Chenthanundu - Nee Chenthanundunu - Naa Rakshakaa