నీ చిత్తమునే - YouWorship
Nee Chitthamune
Artist: శ్రీనివాస్ బండారు
Category: Praise
Song Lyrics
నీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని నీ కృపావరమునే దానముగా దయచేసి (2) నీ ప్రేమలో పరవశించి నీ సన్నిధిలో నే చేరి నీ నామమును నీ ప్రేమను నేను ఘనపరచెదను దేవా… నా దేవా… నా యేసయ్యా నా రక్షకుడా (2) ||నీ చిత్తమునే|| హృదయము బద్దలై ఏడ్చిన వేళ కన్నీటి ప్రార్దన చేసిన వేళ (2) నీ చిత్తముకై నే ఎదురు చూసి నీ బలము పొంద సహియింప చేసి నా ప్రాణమును తృప్తి పరచితివే ||దేవా|| నాలోని ప్రాణం తల్లడిల్లిపోగా భూదిగంతములనుండి మొర్ర పెట్టుచున్నాను (2) నా శత్రువుపైనే జయమునిచ్చి నా ఆశ్రయమై ధైర్యమును నింపి నా కోట నీవైతివే ||దేవా|| Nee Chitthamune Neraverchutakai Nanu Ennukoni Nee Krupaa Varamune Daanamugaa Dayachesi (2) Nee Premalo Paravashinchi Nee Sannidhilo Ne Cheri Nee Naamamunu Nee Premanu Nenu Ghanaparachedanu Devaa.. Naa Devaa… Naa Yesayyaa Naa Rakshakudaa (2) ||Nee Chitthamune|| Hrudayamu Baddalai Edchina Vela Kanneeti Praardhana Chesina Vela (2) Nee Chitthamukai Ne Eduru Choosi Nee Balamu Ponda Sahiyimpa Chesi Naa Praanamunu Thrupthi Parachithive ||Devaa|| Naaloni Praanam Thalladillipogaa Bhoodiganthamula Nundi Morra Pettuchunnaanu (2) Naa Shathruvupaine Jayamunichchi Naa Aashrayamai Dhairyamunu Nimpi Naa Kota Neevaithive ||Devaa||