నీ చిత్తంబేను - YouWorship
Nee Chiththambenu
Artist: ఎ. ఎ. పొల్లార్
Category: Worship
Song Lyrics
1. నీ చిత్తం బేను - నీ చిత్తంబే బాగుచేయు నన్ - ముట్టిప్రభో నేను మట్టిని - ఓ కుమ్మరీ! నీకే సమస్త - శక్తి నొప్పున్ || నీ కోర్కెదీర - నన్ దీర్చుమా 4. నీ యిష్టంబేను - నీ యిష్టంే నీకు లొంగెదన్ - ఓ ప్రభువా || నీ యాత్మతోడ -నన్ నింపుమా 2. నీ మార్గంబేను - నీ మార్గంబే నాయందెల్లరు - క్రీస్తున్జూడన్ నేడు నన్ను ప-రిశోధించు నీ యాధీనంబు - నన్నుంచుకో శుద్ధిజేయుమో - యేసూ నన్ను 5... అప్పుడు నేను - నీ నీ సన్నిధిలో - మోకరింతున్ || తప్పకజేతు - నో ప్రభువా 3. నీ కోర్కె యేసు - నీ ఇప్పుడే నీదు - సేవ జేయున్ నే గాయంబొంది - అలసితిన్ అప్పగింతు నా - సమస్తంబు || 1. Nee Chiththan Benu - Nee Chiththambe Baagucheyu Nan - Muttiprabho Nenu Mattini - O Kummaree! Neeke Samastha - Shakthi Noppun || Nee Korkedeera - Nan Deerchumaa 4. Nee Yishtambenu - Nee Yishtane Neeku Longgedan - O Prabhuvaa || Nee Yaathmathoda -Nan Nimpumaa 2. Nee Maargambenu - Nee Maargambe Naayandellaru - Kreesthunjoodan Nedu Nannu Pa-Rishodhinchu Nee Yaadheenambu - Nannunchuko Shuddhijeyumo - Yesoo Nannu 5... Appudu Nenu - Nee Nee Sannidhilo - Mokarinthun || Thappakajethu - No Prabhuvaa 3. Nee Korke Yesu - Nee Ippude Needu - Seva Jeyun Ne Gaayambondi - Alasithin Appaginthu Naa - Samasthambu ||