నీ చల్లనైన నీడలో - YouWorship
Nee Challanaina Needalo
Artist: ఆడమ్ బెన్నీ
Category: Praise
Song Lyrics
నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభు నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీ ప్రభు (2) నీ ప్రేమా నా లోనా (2) ప్రతిక్షణం అనుభవించనీ (2) ||నీ చల్లనైన|| మట్టి వంటిది నా జీవితం గాలి పొట్టు వంటిది నా ఆయుషు (2) పదిలముగా నను పట్టుకొని (2) మార్చుకుంటివా నీ పోలికలో (2) మరణ భయమిక లేదంటివి (2) ||నీ చల్లనైన|| మారా వంటిది నా జీవితం ఎంతో మదురమైనది నీ వాక్యం (2) హృదయములో నీ ప్రేమా (2) కుమ్మరించుమా జుంటి తేనెలా (2) (ఆహా) మధురం మధురం నా జీవితం (2) ||నీ చల్లనైన|| అల్పమైనది నా జీవితం ఎంతో ఘనమైది నీ పిలుపు (2) నీ సేవలో నే సాగుటకు (2) నను నింపుమా నీ ఆత్మ శక్తి తో (2) నే ఆగక సాగెద నీ సేవలో (2) ||నీ చల్లనైన|| Nee Challanaina Needalo Nannu Nivasinchanee Prabhu Nee Parishudhdha Paadamule Nannu Thaakanee Prabhu (2) Nee Prema Naa Lonaa (2) Prathikshanam Anubhavinchanee (2) ||Nee Challanaina|| Matti Vantidi Naa Jeevitham Gaali Pottu Vantidi Naa Aayushu (2) Padilamugaa Nanu Pattukoni (2) Maarchukuntivaa Nee Polikalo (2) Marana Bhayaminka Ledantivi (2) ||Nee Challanaina|| Maaraa Vantidi Naa Jeevitham Entho Madhuramainadi Nee Vaakyam (2) Hrudayamulo Nee Premaa (2) Kummarinchumaa Junti Thenelaa (2) (Aahaa) Madhuram Madhuram Naa Jeevitham (2) ||Nee Challanaina|| Alpamainadi Naa Jeevitham Entho Ghanamainadi Nee Pilupu (2) Nee Sevalo Ne Saagutaku (2) Nanu Nimpumaa Nee Aathma Shakthitho (2) Ne Aagaka Saageda Nee Sevalo (2) ||Nee Challanaina||