నీ కొరకు నా ప్రాణం - YouWorship
Nee Koraku Naa Praanam
Artist: Unknown Artist
Category: Repentance
Song Lyrics
నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నీ కొరకు నా కనులు ఎదురు చూచుచున్నవి (2) హృదయమంత వేదనతో నిండియున్నది ఆదరణే లేక ఒంటరైనది (2) దేవా నా కన్నీరు తుడువుము హత్తుకొని నన్ను ముద్దాడుము (2) పాపం చేసి నీకు దూరమయ్యాను నన్ను గన్న ప్రేమని విడిచి నేను వెళ్లాను (2) నీ మాటలను మీరి లోకాన్ని చేరాను పాపాన్ని ప్రేమించి హీనుడనయ్యాను (2) ||దేవా|| నీ హృదయ వేదనకు కారణమైనాను దోషిగా నీ యెదుట నే నిలిచియున్నాను (2) నను మన్నించుమా నా తండ్రి (2) Nee Koraku Naa Praanam Aashapaduchunnadi Nee Koraku Naa Kanulu Eduru Choochuchunnavi (2) Hrudayamantha Vedanatho Nindiyunnadi Aadarane Leka Ontarainadi (2) Devaa Naa Kanneeru Thuduvumu Hatthukoni Nannu Muddhaadumu (2) Paapam Chesi Neeku Dooramayyaanu Nannu Ganna Premani Vidichi Nenu Vellaanu (2) Nee Maatalanu Meeri Lokaanni Cheraanu Paapaanni Preminchi Heenudanayyaanu (2) ||Devaa|| Nee Hrudaya Vedanaku Kaaranamainaanu Doshigaa Nee Yeduta Ne Nilichiyunnaanu (2) Nanu Manninchumaa Naa Thandri (2)