నీ కృప లేని క్షణము - YouWorship
Nee Krupa Leni Kshanamu
Artist: పాకలపాటి జాన్ వెస్లీ
Category: Praise
Song Lyrics
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప|| మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా|| ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు ఆత్మీయులతో ఆనందింప చేసి Nee Krupa Leni Kshanamu – Nee Daya Leni Kshanamu Nenoohinchalenu Yesayyaa (2) Nee Krupa Lenide Nenundalenayyaa (2) ||Nee Krupa|| Mahimanu Vidichi Mahiloki Digi Vachchi Maargamugaa Maari Manishiga Maarchaavu Maadiri Choopi Maro Roopamichchaavu (2) Mahimalo Nenu Mahimanu Ponda Mahimagaa Maarchindi Nee Krupa (2) ||Yesayyaa|| Aagnala Maargamuna Aashrayamunu Ichchi Aapathkaalamuna Aadukonnaavu Aananda Thailamutho Abhishekinchaavu (2) Aasha Theera Aaraadhana Chese Adrushtamichchindi Nee Krupa (2) ||Yesayyaa||