నీ కృప నిత్యముండును - YouWorship
Nee Krupa Nithyamundunu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2) నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము (2) ||నీ కృప|| శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2) కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2) ||నీ కృప|| ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2) ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2) ||నీ కృప|| అనుభవ అనురాగం కలకాలమున్నట్లె నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2) రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా (2) ||నీ కృప|| Nee Krupa Nithyamundunu Nee Krupa Nithya Jeevamu Nee Krupa Vivarimpa Naa Tharamaa Yesayyaa (2) Neethimanthula Gudaaraalalo Vinabaduchunnadi Rakshana Sangeetha Sunaadamu (2) ||Nee Krupa|| Shruthi Unna Paatalaku Viluvalu Unnatle Kruthagnathanichchaavu Krupalo Nilipaavu (2) Krungina Velalo Nanu Levanetthina Chirunaamaa Neevegaa (2) ||Nee Krupa|| Prathi Charanamu Venta Pallavi Unnatle Prathikshanamu Neevu Palakarinchaavu (2) Prathikoolamaina Paristhithilanniyu Kanumarugaipoyene (2) ||Nee Krupa|| Anubhava Anuraagam Kalakaalamunnatle Nee Raajya Niyamaalalo Niluvanichchaavu (2) Raaja Maargamulo Nanu Nadupuchunna Raaraajuvu Neevegaa (2) ||Nee Krupa||