నీ కృప నాకు చాలును - YouWorship
Nee Krupa Naaku Chaalunu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీ కృప నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2) నీ కృప లేనిదే నే బ్రతుకలేను జల రాసులన్ని ఏక రాసిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట (2) అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా (2) నీ కృపయే శాశించునా అవి అణగిపోవునా (2) ||నీ కృప|| జగదుద్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా (2) నీ పిలుపే స్థిరపరచెనే నీ కృపయే బలపరచెనే (2) నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను (2) ||నీ కృప|| Nee Krupa Naaku Chaalunu Nee Krupa Lenide Ne Brathukalenu (2) Nee Krupa Lenide Ne Brathukalenu Jala Raasulanni Eka Raasiga Nilichipoyene Nee Janula Eduta (2) Avi Bhoo Kampaale Ainaa Penu Thuphaanule Ainaa (2) Nee Krupaye Shaashinchunaa Avi Anagipovunaa (2) ||Nee Krupa|| Jagadudpaththiki Mundugaane Erparachukoni Nannu Pilachithivaa (2) Nee Pilupe Sthiraparachene Nee Krupaye Balaparachene (2) Nee Krupaye Ee Paricharyanu Naaku Anugrahinchenu (2) ||Nee Krupa||