నీ కృప ఆకాశము కన్నా - YouWorship
Nee Krupa Aakaashamu Kannaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా నీ ప్రేమ సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా నీ ప్రేమ నన్ను విడువదు ఎడబాయదు ఎల్లకాలం తోడు నీవే నమ్మదగిన యేసయ్యా – కృతజ్ఞతా స్తుతులు నీకే – (2) కృతజ్ఞతా స్తుతులు నీకే పరమ తండ్రి నీ ప్రేమ షరతులు లేనిది పరమ తండ్రి నీ ప్రేమ నిస్స్వార్ధ్యమైనది ||నీ ప్రేమ|| పరమ తండ్రి నీ ప్రేమ సంపూర్ణమైనది పరమ తండ్రి నీ ప్రేమ సర్వము సమకూర్చును ||నీ ప్రేమ|| Nee Krupa Aakaashamu Kannaa Etthainadhi Yesayyaa Nee Prema Sandraala Kannaa Lothainadhi Yesayyaa Nee Prema Nannu Viduvadhu Edabaayadhu Ellakaalamu Thodu Neeve Nammadagina Yesayyaa – Kruthagnathaa Sthuthulu Neeke – (2) Kruthagnathaa Sthuthulu Neeke Parama Thandri Nee Prema Sharathulu Lenidi Parama Thandri Nee Prema Nisswaardhyamainadi ||Nee Prema|| Parama Thandri Nee Prema Sampoornamainadi Parama Thandri Nee Prema Sarvamu Samakoorchunu ||Nee Prema||