నీ కృపయే - YouWorship
Nee Krupaye
Artist: బెన్నీ జాషువా
Category: Praise
Song Lyrics
నన్ను పిలిచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా (2) నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప హెచ్చుంచునది నీ కృప మాత్రమే (2) నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా (2) యేసయ్యా… ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు (2) బిగ్గరిగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచే కృప (2) నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే|| నేనని చెప్పుటకు నాకేమి లేదు సామర్ధ్యము అనుటకు నాకని ఏమి లేదు (2) అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప (2) నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే|| Nannu Pilichina Devaa – Nannu Muttina Prabhuvaa Neevu Lenide Nenu Lenayyaa (2) Ne Jeevinchunadi Nee Krupa – Eduginchunadi Nee Krupa Hecchinchunadi Nee Krupa Maathrame (2) Nee Krupaye Kaavalenu – Nee Krupaye Chaalunu Nee Krupa Lekuntene Nenemi Lenayyaa (2) Yesayyaa… Ontarigaa Edichinappudu Odaarchuvaaru Leru Thotrilli Nadichinappudu Aadhukonnavaaru Leru (2) Biggarigaa Edichinappudu Kanneeru Thudiche Krupa (2) Nee Krupa Lekuntene Nenu Lenu Nee Krupa Lekuntene Nenemi Lenu ||Nee Krupaye|| Nenani Chepputaku Naakemi Ledu Saamardhyamu Anutaku Naakani Emi Ledu (2) Arhatha Leni Nannu Hecchinchinadi Nee Krupa (2) Nee Krupa Lekuntene Nenu Lenu Nee Krupa Lekuntene Nenemi Lenu ||Nee Krupaye||