నీ కార్యములు - YouWorship
Nee Kaaryamulu
Artist: వినోద్ కుమార్
Category: Praise
Song Lyrics
నీ కార్యములు ఆశ్చర్యములు దేవా (4) నీవు సెలవియ్యగా – శూన్యము సృష్టిగా మారెనే నీవు సెలవియ్యగా – మారా మధురం ఆయెనే నీవు సెలవియ్యగా – దురాత్మలు పారిపోయెనే నీవు సెలవియ్యగా – దరిద్రము తొలగిపోయెనే (2) మోషే ప్రార్ధించగా – మన్నాను ఇచ్చితివే ఆ మన్నా నీవే యేసయ్యా ఏలియా ప్రార్ధించగా – ఆహారమిచ్చితివే నా పోషకుడవు నీవే కదా (2) ||నీవు సెలవియ్యగా|| లాజరు మరణించగా – మరణము నుండి లేపితివే మోడైనను చిగురింపచేసెదవు కానాన్ వివాహము ఆగిపోవుచుండగా నీ కార్యముతో జరిగించితివే నీ కార్యముతో (12) సెలవిమ్మయ్యా సెలవిమ్మయ్యా ఈ క్షణమే యేసయ్యా (8) ౹౹నీవు సెలవియ్యగా౹౹ Nee Kaaryamulu Aascharyamulu Devaa (4) Neevu Selaviyyagaa – Shoonyamu Srushtigaa Maarene Neevu Selaviyyagaa – Maaraa Madhuram Aayene Neevu Selaviyyagaa – Duraathmalu Paaripoyene Neevu Selaviyyagaa – Daridramu Tholagipoyene (2) Moshe Praardhinchagaa – Mannaanu Ichchithive Aa Mannaa Neeve Yesayyaa Eliyaa Praardhinchagaa – Aahaaramichchithive Naa Poshakudavu Neeve Kadaa (2) ||Neevu Selaviyyagaa|| Laazaru Maraninchagaa – Maranamu Nundi Lepithive Modainanu Chigurimpachesedavu Kaanaan Vivaahamu Aagipovuchundagaa Nee Kaaryamutho Jariginchithive Nee Kaaryamutho (12) Selavimmayya Selavimmayya Ee Kshaname Yesayya (8) ||Neevu Selaviyyagaa||