నీ కంటిపాపను - YouWorship
Nee Kantipaapanu
Artist: జాషువా షేక్
Category: Praise
Song Lyrics
నీ కంటిపాపను – నా కంటనీరు చూడలేవు నీ చల్లని చూపులో – నేనుందును నీ కృపలో (2) యేసయ్యా.. యేసయ్య.. ఏ అడ్డూ వద్దయ్యా నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా (2) కన్నవారు నీ దారి నీదన్నారు నమ్మినవారే నవ్విపోయారు విరిగి నలిగి నీవైపు చూశాను తల్లివై తండ్రివై నన్నాదుకున్నావు ||యేసయ్యా|| ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు ఎంతగానో ప్రేమించి లాలించావు నా ఊపిరీ నా ప్రాణమూ నీ దయలోనే నా జీవితం ||యేసయ్యా|| నీ మాటలో నా బాటను నీ ప్రేమలో నా పాటను సాగిపోనీ నా యాత్రనూ నీ దరి నేను చేరువరకు ||యేసయ్యా|| Nee Kantipaapanu – Naa Kanta Neeru Choodalevu Nee Challani Choopulo – Nenundunu Nee Krupalo (2) Yesayyaa Yesayya Ae Addu Vaddhayyaa Nee Premaku Naalo Sarihaddhulu Levayyaa (2) Kanna Vaaru Nee Daari Needannaaru Nammina Vaare Navvi Poyaaru (2) Virigi Naligi Nee Vaipu Choosanu Thallivai Thandrivai Nannaadukunnavu (2) ||Yesayya|| Endharendharilo Nannennukunnavu Enthagaano Preminchi Laalinchavu (2) Naa Oopiri Naa Pranamu Nee Dayalone Naa Jeevitham (2) ||Yesayya|| Nee Maatalo Naa Baatanu Nee Premalo Naa Paatanu (2) Saagiponi Naa Yaathranu Nee Dari Nenu Cheruvaraku (2) ||Yesayya||