నీ ఆనంద తైలముతో - YouWorship
Nee Aananda Thailamutho
Artist: ఆడమ్ బెన్నీ
Category: Praise
Song Lyrics
నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా (2) తడిసెదను.. నీ జీవనదిలో (2) తడిసి తడిసి ఆనందించెదా (2) ||నీ ఆనంద|| వీడిపోయెను నా పాప సంకెళ్లు నన్ను తొలగిపోయెను నా శాపపు కట్లు (2) దైవమా.. నీవే ఇచ్చావు రక్షణ (2) నే మరువగలనా నీ మంచి ప్రేమ (2) ||నీ ఆనంద|| నీ ఆత్మ నాకు తోడుండగా కానెన్నడు కాను ఒంటరిని (2) ప్రేమా ప్రవాహం ఉంచావే నాలోన (2) నే మరువగలనా నా హృదయములో (2) ||నీ ఆనంద|| నే దాటిపోదును దేశ సరిహద్దులు ప్రకాశించెద చీకటి లోకంలో (2) జీవితం అంకితం చేస్తున్నా యేసయ్యా (2) నన్ను వాడుకొనుమా నీ దివ్య సేవలో (2) ||నీ ఆనంద|| Nee Aananda Thailamutho Nannu Abhishekinchumayyaa (2) Thadisedanu.. Nee Jeevanadilo (2) Thadisi Thadisi Aanandinchedaa (2) ||Nee Aananda|| Veedipoyenu Naa Paapa Sankellu Nannu Tholagipoyenu Naa Shaapapu Katlu (2) Daivamaa.. Neeve Ichchaavu Rakshana (2) Ne Maruvagalanaa Nee Manchi Prema (2) ||Nee Aananda|| Nee Aathma Naaku Thodundagaa Kaanennadu Kaanu Ontarini (2) Premaa Pravaaham Unchaave Naalona (2) Ne Maruvagalanaa Naa Hrudayamulo (2) ||Nee Aananda|| Ne Daatipodunu Desha Sarihaddulu Prakaashincheda Cheekati Lokamlo (2) Jeevitham Ankitham Chesthunnaa Yesayyaa (2) Nannu Vaadukonumaa Nee Divya Sevalo (2) ||Nee Aananda||