నీ అరచేతిలో చెక్కుకుంటివి - YouWorship
Nee Arachethilo Chekkukuntivi
Artist: శామ్యూల్ కర్మోజి
Category: Praise
Song Lyrics
నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా నీ నీడలో దాచుకుంటివి నను దేవా (2) నీ రెక్కల చాటున దాగుకొని నిను కీర్తించెదను నీవు చేసిన మేల్లను తలచుచునే ఇల జీవించెదను నాకన్ని నేవే దేవా నా బ్రతుకు నీకే ప్రభువా (2) దీపముగా నీ వాక్యాన్నిచ్చి తిన్నని త్రోవలో నన్ను నడిపి నాకు ముందుగా నీవే నడచి జారిపడకుండా కాపాడితివి కొండ తేనెతో నన్ను తృప్తి పరచి అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి – (2) ||నాకన్ని|| ఆత్మ శక్తితో నన్ను అభిషేకించి అంధకార శక్తులపై విజయాన్నిచ్చి ఆశ్చర్య కార్యములెన్నో చేసి శత్రువుల యెదుట భోజనమిచ్చి ఎక్కలేని కొండలు ఎక్కించితివి నా గిన్నె నిండి పార్ల చేసియితివి నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి – (2) ||నాకన్ని|| Nee Arachethilo Chekkukuntivi Nanu Prabhuvaa Nee Needalo Daachukuntivi Nanu Devaa (2) Nee Rekkala Chaatuna Daagukoni Ninu Keerthinchedanu Neevu Chesina Mellanu Thalachuchune Ila Jeevinchedanu Naakanni Neve Devaa Naa Brathuku Neeke Prabhuvaa (2) Deepamugaa Nee Vaakyaannichi Thinnani Throvalo Nannu Nadipi Naaku Mundugaa Neeve Nadachi Jaaripadakundaa Kaapaadithivi Konda Thenetho Nannu Thrupthi Parachi Athi Shreshtamaina Godhumalichchi Aascharya Kaaryaalenno Chesithivi – (2) ||Naakanni|| Aathma Shakthitho Nannu Abhishekinchi Andhakaara Shakthulapai Vijayaannichchi Aascharya Kaaryamulenno Chesi Shathruvula Eduta Bhojanamichchi Ekkaleni Kondalu Ekkinchithivi Naa Ginne Nindi Porla Chesiithivi Nee Aathmatho Nannu Abhishekinchithivi – (2) ||Naakanni||