నీవే యెహోవా నా కాపరివి - YouWorship
Neeve Yehovaa Naa Kaaparivi
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: నీవే యెహోవా నా కాపరివి (2)- నాకేమి కొదువ - లేదిలలోన (2) 1. పచ్చికగలచోట్ల - నన్ను జేర్చి - స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి (2) నా ప్రాణమునకు - సేదను దీర్చి (2)- నన్ను నడుపుము నీతిమార్గమున (2) 2. గాఢాంధకార లోయలయందు - పడియుండి నేను సంచరించినను తోడైయుందువు నీ దుడ్డుకర్ర - దండముతో నీ వాదరించెదవు 3. శత్రువుల యెదుట నీవు నాకు - నిత్యమగు విందు సిద్ధపరచి నాతల నూనెతో నంటియున్నావు - నా గిన్నె నిండి పొర్లుచున్నది 4. నిశ్చయముగా - కృపా క్షేమములే - వచ్చు నా వెంట నే బ్రతుకు దినముల్ చిరకాలము యెహోవా మందిరమున - స్థిరముగా నే నివసించెదను Pallavi: Neeve Yehovaa Naa Kaaparivi (2)- Naakemi Koduva - Ledilalona (2) 1. Pachchikagalachotla - Nannu Jerchi - Svachchhamagu Jalamu Thraaganichchi (2) Naa Praanamunaku - Sedanu Deerchi (2)- Nannu Nadupumu Neethimaargamuna (2) 2. Gaadhaandhakaara Loyalayandu - Padiyundi Nenu Sancharinchinanu Thodaiyunduvu Nee Duddukarra - Dandamutho Nee Vaadarinchedavu 3. Shathruvula Yeduta Neevu Naaku - Nithyamagu Vindu Siddhaparachi Naathala Noonetho Nantiyunnaavu - Naa Ginne Nindi Porluchunnadi 4. Nishchayamugaa - Krupa Kshemamule - Vachchu Naa Venta Ne Brathuku Dinamul Chirakaalamu Yehovaa Mandiramuna - Sthiramugaa Ne Nivasinchedanu