నీవే నీవే కావాలి - YouWorship
Neeve Neeve Kaavaali
Artist: పాల్ ఇమ్మానుయేల్ & నిస్సీ పాల్
Category: Correction
Song Lyrics
నీవే నీవే కావాలి ప్రభువుకు నేడే నేడే చేరాలి ప్రభువును (2) ఈ కాలం కృప కాలం తరిగిపోతుంది నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది (2) ||నీవే|| నీ సృష్టికర్తను నీవు విడచినా నీకిష్టమైన రీతి నీవు నడచినా (2) దోషివయినా ద్రోహివయినా దేవుని చెంత – చేరిపుడైనా (2) ||ఈ కాలం|| పాపాలతో నీవు పండిపోయినా ప్రేమించువారు లేక కృంగిపోయినా (2) యేసుని చరణం – పాప హరణం యేసుని స్నేహం – పాపికి మోక్షం (2) ||ఈ కాలం|| నీటి బుడగలాంటిది నీ జీవితం గడ్డి పువ్వులాంటిది నీ యవ్వనం (2) అధికుడవైనా అధముడవైనా ఆయన ప్రేమ – కోరిపుడైనా (2) ||ఈ కాలం|| Neeve Neeve Kaavaali Prabhuvuku Nede Nede Cheraali Prabhuvunu (2) Ee Kaalam Krupa Kaalam Tharigipothundhi Nee Maranam Lokaantham Tharumukosthundhi (2) ||Neeve|| Nee Srushtikarthanu Neevu Vidachinaa Neekishtamaina Reethi Neevu Nadachinaa (2) Doshivainaa Dhrohivainaa Devuni Chentha – Cheripudainaa (2) ||Ee Kaalam|| Paapaalatho Neevu Pandipoyinaa Preminchuvaaru Leka Krungipoyinaa (2) Yesuni Charanam – Paapa Haranam Yesuni Sneham – Paapiki Moksham (2) ||Ee Kaalam|| Neeti Budagalaantidhi Nee Jeevitham Gaddi Puvvulaantidhi Nee Yavvanam (2) Adhikudavainaa Adhamudavainaa Aayana Prema – Koripudainaa (2) ||Ee Kaalam||