నీవే నా స్నేహము - YouWorship
Neeve Naa Snehamu
Artist: శారా కంటిమహంటి
Category: Praise
Song Lyrics
నీవే నా స్నేహము – నీవే నా సర్వస్వము నీవే ఆధారము – నీవే నా ఆనందము నీ ప్రేమ నాలో పదిలము నీలోనే సాక్ష్యమే సంతోషము (2) సర్వోన్నతుడా నీకే మహిమ పరమ తండ్రి నీకే ఘనత (2) ||నీవే|| నా జీవితాంతం నిన్నే పొగడెదను నా ప్రతి ఆశ నిన్ను మహిమ పరచుటయే (2) నా దేవుని మందిరములో నివసించెదను నా స్తుతి నైవేద్యం నీకే అర్పించెదను – (2) ||సర్వోన్నతుడా|| నా బలహీన స్థితిలో గతివి నీవైతివే నా కన్నీరు నాట్యముగా మార్చినది నీవే (2) కృంగిన నా హృదయమును లేవనెత్తితివి అసాధ్యమైనది నీకు ఏదియు లేదయా – (2) ||సర్వోన్నతుడా|| Neeve Naa Snehamu – Neeve Naa Sarvasvamu Neeve Aadhaaramu – Neeve Naa Aanandamu Nee Prema Naalo Padilamu Neelone Saakshyame Santhoshamu (2) Sarvonnathudaa Neeke Mahima Parama Thandri Neeke Ghanatha (2) ||Neeve|| Naa Jeevithaantham Ninne Pogadedanu Naa Prathi Aasha Ninnu Mahima Parachutaye (2) Naa Devuni Mandiramulo Nivasinchedanu Naa Sthuthi Naivedyam Neeke Arpinchedanu – (2) ||Sarvonnathudaa|| Naa Balaheena Sthithilo Gathivi Neevaithive Naa Kanneeru Naatyamugaa Maarchinadi Neeve (2) Krungina Naa Hrudaymunu Levanetthithivi Asaadhyamainadi Neeku Ediyu Ledayaa – (2) ||Sarvonnathudaa||