నీవే నా ప్రియుండవు - YouWorship
Neeve Naa Priyundavu
Artist: పులిపాక జగన్నాథము
Category: Praise
Song Lyrics
నీవే నా ప్రియుండవు - యేసు ప్రభు - నీవే నా యొదయుండవు = నీవే యనాది - దేవ పుత్రుండవు - నీవే లోక మెల్ల - నేర్పుగం జేసితివి 1నీవే|| 1... పరమందు నీకుండు - పరమభాగ్యంబులు - నరకాయత్తుండ నైన - నా కొరకు విడిచితివి నీవే 2. నీవే ననుం బ్రోవ - నెనరు నేతెంచి - నీవొలుక బోసితివి - నీ నల్ల సిలువపై 3. _ నేనెవరిం టబ్రేమింతు - నీ కంటె లోకమున - నే నెపుడు మరువను -నీ ప్రేమ నాకర్త ||నీవే|| 4. నీ సేవ నేం గోరి - నిన్నే ప్రతిపరతు - నీ సేవకుండ నైన - నే నెట్లు నిను విడుతు ||నీవే|| 5. _ సకలంబు నేలెడి - చక్కని - సకలాధికారంబు - చక్కంగం చేయుదువు ||1నీవే|| 6. నీ సేవకుల నెల్ల - నేర్పుగా నేలెదవు నీ సేవకులు పొంద - నిత్య సహాయంబు ||1నీవే|| Neeve Naa Priyundavu - Yesu Prabhu - Neeve Naa Yodayundavu = Neeve Yanaadi - Deva Puthrundavu - Neeve Loka Mella - Nerpugan Jesithivi 1Neeve|| 1... Paramandu Neekundu - Paramabhaagyambulu - Narakaayaththunda Naina - Naa Koraku Vidichithivi Neeve 2. Neeve Nanun Brova - Nenaru Nethenchi - Neevoluka Bosithivi - Nee Nalla Siluvapai 3. _ Nenevarin Tabreminthu - Nee Kante Lokamuna - Ne Nepudu Maruvanu -Nee Prema Naakartha ||Neeve|| 4. Nee Seva Nen Gori - Ninne Prathiparathu - Nee Sevakunda Naina - Ne Netlu Ninu Viduthu ||Neeve|| 5. _ Sakalambu Neledi - Chakkani - Sakalaadhikaarambu - Chakkanggan Cheyuduvu ||1Neeve|| 6. Nee Sevakula Nella - Nerpugaa Neledavu Nee Sevakulu Ponda - Nithya Sahaayambu ||1Neeve||