నీవే నా ప్రాణము - YouWorship
Neeve Naa Praanamu
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా (2) మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం (3) ||నీవే|| మార్గం నీవే సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే (2) అపాయము రాకుండా కాపాడువాడవు నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే|| తోడు నీవే నా నీడ నీవే నిత్యం నా తోడుగుండె చెలిమి నీవే (2) బ్రతుకంతా నీ కొరకై జీవింతును నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే|| Neeve Naa Praanamu Neeve Naa Sarvamu Neeve Naa Jeevamu Yesayyaa (2) Maruvalenu Needu Prema Viduvalenayyaa Nee Sneham (3) ||Neeve|| Maargam Neeve Sathyam Jeevam Neeve Jeevinchutaku Aadhaaram Neeve (2) Apaayamu Raakunda Kaapaaduvaadavu Ninu Nenu Aaraadhinthun (2) ||Neeve|| Thodu Neeve Naa Needa Neeve Nithyam Naa Thodugunde Chelimi Neeve (2) Brathukanthaa Nee Korakai Jeevinthunu Ninu Nenu Aaraadhinthun (2) ||Neeve||