నీవే నన్ను కోరుకున్నావు - YouWorship
Neeve Nannu Korukunnaavu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీవే నన్ను కోరుకున్నావు నీవే నన్ను చేరుకున్నావు నీవే నన్ను విడిపించావు నీవే నన్ను విడువనన్నావు ఎంత ప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీడయ్యా (2) ||నీవే|| నీ అరచేతిలో నను చెక్కుకున్నావు నీ కృపలో నన్ను ఎన్నుకున్నావు నీ రాజ్యములో నను దాచి ఉంచావు నీ నామములో నను రక్షించావు ||ఎంత|| నీ వాక్యముతో నను శుద్ధి చేసావు నీ రక్తముతో నను కడిగివేసావు నీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు నీ ఆత్మతో నను నింపివేసావు ||ఎంత|| Neeve Nannu Korukunnaavu Neeve Nannu Cherukunnaavu Neeve Nannu Vidipinchaavu Neeve Nannu Viduvanannaavu Entha Prema Yesayyaa Vintha Prema Needayyaa (2) ||Neeve|| Nee Arachethilo Nanu Chekkukunnaavu Nee Krupalo Nannu Ennukunnaavu Nee Raajyamulo Nanu Daachi Unchaavu Nee Naamamulo Nanu Rakshinchaavu ||Entha|| Nee Vaakyamutho Nanu Shuddhi Chesaavu Nee Rakthamutho Nanu Kadigivesaavu Nee Vaagdhaanamutho Nannu Sthiraparachaavu Nee Aathmatho Nanu Nimpivesaavu ||Entha||