నీవే ఆశ నీవే శ్వాస - YouWorship
Neeve Aasha Neeve Shwaasa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను (2) నీ రూపులోనే నీ చేతి పనిగా – నను నీవు మలచితివే నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై – నను సృజియించితివే ||నీవే|| ఇహమున నా కొసగిన – ఈ ధర ఎంత భాగ్యమని తలచితి నే భ్రమచితి – అంతయు నాకు సొంతమని ఆశతో నేను పరుగెడితి ఇలలో చెలిమికై ప్రతి హృదయం స్వార్ధమాయే ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన ఒక ప్రేమైన కాన రాదే ||నీవే|| హృదయము పులకించెను – నీ ప్రేమ ప్రచించగానే దృఢమాయె నా మదిలో – ఇక అంతయు వ్యర్థమని నా జీవన గమనాన్ని నీ వైపు మలచి నీ అడుగులలో నే నడచి నీ ప్రియమైన ప్రేమగ ఇలలో జీవించి నీ కౌగిలిలో ఒదుగుదునే ||నీవే|| Neeve Aasha Neeve Shwaasa Neeve Dhyaasa Yesuvaa Neeve Praanam Neeve Gaanam Neeve Dhyaanam Nesthamaa Thalachudune Naapai Kurisina Nee Madhura Premanu (2) Nee Roopulone Nee Chethi Panigaa – Nanu Neevu Malachithive Nee Shwaasathone Nee Mahima Korakai – Nanu Srujiyinchithive ||Neeve|| Ihamuna Naa Kosagina – Ee Dhara Yentha Bhaagyamani Thalachithi Ne Bhramachithi – Anthayu Naaku Sonthamani Aashatho Nenu Parugedithi Ilalo Chelimikai Prathi Hrudayam Swaardhamaaye Premanu Premagaa Choope Manasokati Kaligina Oka Premaina Kaana Raade ||Neeve|| Hrudayamu Pulakinchenu – Nee Prema Prachinchagane Dhrudamaaye Naa Madilo – Ika Anthayu Vyardhamani Naa Jeevana Gamanaanni Nee Vaipu Malachi Nee Adugulalo Ne Nadachi Nee Priyamaina Premaga Ilalo Jeevinchi Nee Kougililo Odugudune ||Neeve||