నీవెన్నాళ్ళు రెండు తలంపులతో - YouWorship
Neevennaallu Rendu Thalampulatho
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవీవు యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా (2) మనం తీర్మానించెదమిప్పుడే మన నోట వంచన లేకుండా (2) మరుగైన పాపములన్నిటిన్ హృదయమునుండి తొలగించెదం (2) ||నీవెన్నాళ్ళు|| మారు మనస్సు పొందెదమిప్పుడే జీవిత మోసములనుండి (2) పరిశుధ్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడెదం (2) ||నీవెన్నాళ్ళు|| నేను నా ఇంటివారలము యెహోవానే సేవించెదము (2) నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో (2) ||నీవెన్నాళ్ళు|| Neevennaallu Rendu Thalampulatho Kunti Kunti Nadichedaveevu Yehovaaye Nee Devudaa Leka Vere Devathalunnaaraa (2) Manam Theermaaninchedamippude Mana Nota Vanchana Lekundaa (2) Marugaina Paapamulannitin Hrudayamunundi Tholaginchedam (2) ||Neevennaallu|| Maaru Manassu Pondedamippude Jeevitha Mosamulanundi (2) Parishudhdhulamai Nirdoshulugaa Prabhu Dinamandu Kanabadedam (2) ||Neevennaallu|| Nenu Naa Intivaaralamu Yehovaane Sevinchedamu (2) Neevevarini Sevinchedavo Ee Diname Theermaaninchuko (2) ||Neevennaallu||