నీవు నా దేవుండవై - YouWorship
Neevu Naa Devundavai
Artist: మిక్కిలి సమూయేలు
Category: Worship
Song Lyrics
నీవు నా దేవుండవై యున్నావు - యేసు నాధ నీవిలం బ్రోవవే నన్నుం గావవే ||నీవు|| 1. పాప మానవ - శాప భారము - నోసి సిల్వను - బడిన క్షేమాధిపతి సర్వ - భూపతి ||నీవు|| 2. శ్రేయమౌ కా - యంబు భక్తుల - కీయ సిద్ధముం జేయు యేసు నాయకా - మోక్ష - దాయకా ||నీవు|| 3. జీవ మారెడి - త్రోవ నేంబడి - చావనై యున్నాను పతిత పావనా యాత్మ - జీవనా ||నీవు|| 4. జాగుసేయక - బాగుసేయను - రాంగదె నే ఘోర పాప రోగిని - దుఃఖ - భాగిని ||నీవు|| 5. పాపమున నా - రూపు మాపితి - ప్రాపు నీవని నమ్మితిని నను లేపనా - కృపను - జూపవా ||నీవు|| Neevu Naa Devundavai Yunnaavu - Yesu Naadha Neevilan Brovave Nannun Gaavave ||Neevu|| 1. Paapa Maanava - Shaapa Bhaaramu - Nosi Silvanu - Badina Kshemaadhipathi Sarva - Bhoopathi ||Neevu|| 2. Shreyamau Kaa - Yambu Bhakthula - Keeya Siddhamun Jeyu Yesu Naayakaa - Moksha - Daayakaa ||Neevu|| 3. Jeeva Maaredi - Throva Nembadi - Chaavanai Yunnaanu Pathitha Paavanaa Yaathma - Jeevanaa ||Neevu|| 4. Jaaguseyaka - Baaguseyanu - Raanggade Ne Ghora Paapa Rogini - Duhkha - Bhaagini ||Neevu|| 5. Paapamuna Naa - Roopu Maapithi - Praapu Neevani Nammithini Nanu Lepanaa - Krupanu - Joopavaa ||Neevu||