నీవు నా తోడు ఉన్నావయ్యా - YouWorship
Neeve Naa Thodu Unnaavayyaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు|| Neevu Naa Thodu Unnaavayyaa Naaku Bhayamela Naa Yesayyaa Neevu Naalone Unnaavayyaa Naaku Digulela Naa Messayyaa Naaku Bhayamela Naaku Digulela Naaku Chinthela Naaku Bheethi Ela ||Neevu|| Kashtamulo Nashtamulo Naa Thodu Unnaavu Vedhanalo Aavedhanalo Naa Chentha Unnaavu (2) Adigina Vaariki Ichchevaadavu Vedakina Vaariki Dorikevaadavu (2) Thattina Vaariki Thalupulu Theriche Devudavu (2) Devaa Devaa Neeke Sthothram (4) Vyaadhulalo Baadhalalo Ooratanichchaavu Rakshanalo Samrakshakudai Dhairyamu Panchaavu (2) Nene Sathyam Anna Devaa Nene Maargam Anna Devaa (2) Nene Jeevamu Ani Palikina Devaa (2) Devaa Devaa Neeke Sthothram (4) ||Neevu||