నీవు దేనిని వెదకుచున్నావు - YouWorship
Neevu Denini Vedakuchunnaavu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నీవు దేనిని వెదకుచున్నావు - ఈ పాపలోకము నందు విను యేసుని స్వరమును - నీవు దేనిని వెదకుచున్నావు (1) 1. ఈ సూర్యుని క్రింద నీవు - బుద్ధి జ్ఞానము వెదకుచున్నావు (2) ఆనంద ధన ఘనతలు - పొందగోరుచునున్నావు (2) ఇవి యన్నియు వ్యర్థమే ఎరుగు - దుఃఖంబె లోకమంతయును - చింతింతువు ఒకనాడు (2) 2. వెదకుము నీవు మొదట - దేవుని రాజ్యము నీతిన్ బహు చెంతనుండె నీకు - మారు మనస్సు నొందుము నేడె నూతన జన్మమును పొంది - ప్రవేశించుట అందున - అంగీకరించుము నేడె 3. శాశ్వత రాజ్యము పొంద - యోగ్యత అవసరము ఆత్మలో దీనులు - వారిదే నిత్య రాజ్యం దుఃఖపడువారును - విరిగిన హృదయులందరును - శాంతి ఆనందం పొందెదరు 4. కనికరము గలవారు - హౄదయ శుద్ధి గలవారు సమాధానపరచువారు - తన పుత్రులవుదురు హింసను పొందువారు - దీర్ఘ శాంతము గలవారున్ - ఆ రాజ్యములో నుందురు Pallavi: Neevu Denini Vedakuchunnaavu - Ee Paapalokamu Nandu Vinu Yesuni Svaramunu - Neevu Denini Vedakuchunnaavu (1) 1. Ee Sooryuni Krinda Neevu - Buddhi Gnaanamu Vedakuchunnaavu (2) Aananda Dhana Ghanathalu - Pondagoruchununnaavu (2) Ivi Yanniyu Vyarthame Erugu - Duhkhambe Lokamanthayunu - Chinthinthuvu Okanaadu (2) 2. Vedakumu Neevu Modata - Devuni Raajyamu Neethin Bahu Chenthanunde Neeku - Maaru Manassu Nondumu Nede Noothana Janmamunu Pondi - Praveshinchuta Anduna - Anggeekarinchumu Nede 3. Shaashvatha Raajyamu Ponda - Yogyatha Avasaramu Aathmalo Deenulu - Vaaride Nithya Raajyan Duhkhapaduvaarunu - Virigina Hrudayulandarunu - Shaanthi Aanandan Pondedaru 4. Kanikaramu Galavaaru - Hroodaya Shuddhi Galavaaru Samaadhaanaparachuvaaru - Thana Puthrulavuduru Hinsanu Ponduvaaru - Deergha Shaanthamu Galavaarun - Aa Raajyamulo Nunduru