నీవు తోడై యున్నంజాలు - YouWorship
Neevu Thodai Yunnanjaalu
Artist: పులిపాక జగన్నాథము
Category: Praise & Worship
Song Lyrics
నీవు యున్నంజాలు - యేసు - నిత్యము నాకది మేలు = నీవు ధరణినుండు - నీచపాపుల నెల్లంగావం బ్రేమ వచ్చి - ఘన ప్రాణ 11నీవు|| 1. నినుం బోలు రక్షకుం - క్రీస్తు - ననుం బోలు = నిను నమ్ము వారలకు - నీ వొసంగుచుందువు - తనరం పాపక్షమ - దయచేత నిలలోన||నీవు|| 2. 2 పాటి బలవంతుం డేడి - ప్రభు - నాపాటి దుర్చలుం డేడి = కాపాడు చుందువు - కలకాలమును నీవు -నీ పాద సేవకుల - నీనేర్చురంజిల్ల ||నీవు|| 3. నీవంటి యుపకారి యేడి - కర్త - నావంటి కడు దీనుం = జీవుల కును గల్లు - జీవంబు లిచ్చుచు - జీవాధారము లొసంగి - జీవులం 11నీవు|| 4, నీవంటి ధనవంతుండేడి - యేసు - నా వంటి ధనహీనుం 48 = యున్నవి - యీవులు నీయందు - నీవువాని నొసంగి నిరతంబు ననుం గావు ||నీవు|| Neevu Yunnanjaalu - Yesu - Nithyamu Naakadi Melu = Neevu Dharaninundu - Neechapaapula Nellanggaavan Brema Vachchi - Ghana Praana 11Neevu|| 1. Ninun Bolu Rakshakun - Kreesthu - Nanun Bolu = Ninu Nammu Vaaralaku - Nee Vosangguchunduvu - Thanaran Paapakshama - Dayachetha Nilalona||Neevu|| 2. 2 Paati Balavanthun Dedi - Prabhu - Naapaati Durchalun Dedi = Kaapaadu Chunduvu - Kalakaalamunu Neevu -Nee Paada Sevakula - Neenerchuranjilla ||Neevu|| 3. Neevanti Yupakaari Yedi - Kartha - Naavanti Kadu Deenun = Jeevula Kunu Gallu - Jeevambu Lichchuchu - Jeevaadhaaramu Losanggi - Jeevulan 11Neevu|| 4, Neevanti Dhanavanthundedi - Yesu - Naa Vanti Dhanaheenun 48 = Yunnavi - Yeevulu Neeyandu - Neevuvaani Nosanggi Nirathambu Nanun Gaavu ||Neevu||