నీవు తడితే తలుపు తీయనా - YouWorship
Neevu Thadithe Thalupu Theeyanaa
Artist: ఎం మార్క్
Category: Repentance
Song Lyrics
నీవు తడితే తలుపు తీయనా ప్రభు నాలో నీవుంటే ఇంకేల నాకు భయం (2) ||నీవు|| పాపముతో నిండియున్న నా బ్రతుకును పరిశుద్ధ పరిచావు నా యేసయ్యా పాపములో జీవించుచున్న నాపై ప్రేమ చూపి నా తలుపు తట్టావయ్యా (2) నా చీకటి బ్రతుకులో వెలుగును నింపి నన్ను నడిపించగ వచ్చావయ్యా (2) ||నీవు|| తెరిచాను నా తలుపులు రావా ప్రభు ఇక నన్ను వీడి నిన్ను వెళ్లనివ్వను నాలోన నీవుండి పోవాలి నీతోనే నడవాలి ఇక మీదట (2) రక్షణనే కేడెము చేత పట్టి ప్రతి తలుపును తట్టి నిన్ను మహిమ పరచెద (2) ||నీవు|| విలువలేని నన్ను నీవు ఎంచుకొంటివి వాక్యమనే ధ్యానముతో నన్ను నింపుమా స్వస్థతనే వరముల దయచేయుమా కడ వరకు పరుగెడుదును నీ బాటలో (2) ఎల్లవేళలా నాతో ఉండి నన్ను చేయి పట్టి నడిపించు నా యేసయ్యా (2) ||నీవు|| Neevu Thadithe Thalupu Theeyanaa Prabhu Naalo Neevunte Inkela Naaku Bhayam (2) ||Neevu|| Paapamutho Nindiyunna Naa Brathukunu Parishuddha Parichaavu Naa Yesayyaa Paapamulo Jeevinchuchunna Naapai Prema Choopi Naa Thalupu Thattaavayyaa (2) Naa Cheekati Brathukulo Velugunu Nimpi Nannu Nadipinchaga Vachchaavayyaa (2) ||Neevu|| Therichaanu Naa Thalupulu Raavaa Prabhu Ika Nannu Veedi Ninnu Vellanivvanu Naalona Neevundi Povaali Neethone Nadavaali Ika Meedata (2) Rakshanane Kedemu Chetha Patti Prathi Thalupunu Thatti Ninnu Mahima Paracheda (2) ||Neevu|| Viluvaleni Nannu Neevu Enchukontivi Vaakyamane Dhyaanamutho Nannu Nimpumaa Swasthathane Varamula Dayacheyumaa Kada Varaku Parugedudunu Nee Baatalo (2) Ella Velalaa Naatho Undi Nannu Cheyi Patti Nadipinchu Naa Yesayyaa (2) ||Neevu||