నీవు చేసిన త్యాగాన్ని - YouWorship
Neevu Chesina Thyaagaanni
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
నశించిపోయే ఆత్మలు ఎన్నో నరకపు పొలిమేరను చెర నన్ను పంపుము నన్ను నడిపించుము నీ ప్రేమ సువార్త చాటను నీ వాక్కుతో నీ శక్తితో నీ ఆత్మతో నీ ప్రేమతో (నను) నిత్యము నడిపించుమా – (2) నీవు చేసిన త్యాగాన్ని చాటి చెప్పే భాగ్యాన్ని నాకు ఇమ్ము నా దేవా వాడుకొనుము నా ప్రభువా (2) ||నీవు|| నా జీవితాంతం – మరణ పర్యంతం నీతోనే నేనుందునయ్యా (2) కరుణ చూచి నీ మహిమ గాంచితి నిత్యం నిను సేవింతును నీ సన్నిధిలో ఆ దూతలతో నీ రాజ్యములో పరిశుద్ధులతో (2) (నిను) నిత్యము కీర్తింతును – (2) ||నీవు|| Nashinchipoye Aathmalu Enno Narakapu Polimeranu Chera Nannu Pampumu Nannu Nadipinchumu Nee Prema Suvaartha Chaatanu Nee Vaakkutho Nee Shakthitho Nee Aathmatho Nee Prematho (Nanu) Nithyamu Nadipinchumaa – (2) Neevu Chesina Thyaagaanni Chaati Cheppe Bhaagyaanni Naaku Immu Naa Devaa Vaadukonumu Naa Prabhuvaa (2) ||Neevu|| Naa Jeevithaantham – Marana Paryantham Neethone Nenundhunayyaa (2) Karuna Choochi Nee Mahima Gaanchithi Nithyam Ninu Sevinthunu Nee Sannidhilo Aa Dhoothalatho Nee Raajyamulo Parishuddhulatho (2) (Ninu) Nithyamu Keerthinthunu – (2) ||Neevu||