నీవు చేసిన ఉపకారములకు - YouWorship
Neevu Chesina Upakaaramulaku
Artist: కృపా రావు
Category: Thanksgiving
Song Lyrics
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును (2) ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన|| వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా (2) గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది|| మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో (2) కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా (2) ||ఏడాది|| విరిగి నలిగిన బలి యాగముగను నా హృదయ మర్పింతును (2) రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను (2) ||ఏడాది|| ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును (2) కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించినా చాలునా (2) ||ఏడాది|| Neevu Chesina Upakaaramulaku Nenemi Chellinthunu (2) Aedaadi Doodelanaa… Velaadi Pottellanaa (2) ||Neevu Chesina|| Velaadi Nadulantha Visthaara Thailamu Neekichchinaa Chaalunaa (2) Garbha Phalamina Naa Jeshtya Puthruni Neekichchinaa Chaalunaa (2) ||Aedaadi|| Maranapaathrudanaiyunna Naakai Maraninchithiva Siluvalo (2) Karuna Choopi Nee Jeeva Maargaana Nadipinchumo Yesayyaa (2) ||Aedaadi|| Virigi Naligina Baliyaagamuganu Naa Hrudaya Marpinthunu (2) Rakshana Paathranu Chebooni Nithyamu Ninu Vembadinchedanu (2) ||Aedaadi|| Ee Goppa Rakshana Naakichchinanduku Neekemi Chellinthunu (2) Kapata Natanaalu Lenatti Hrudayaanni Arpinchinaa Chaalunaa (2) ||Aedaadi||