నీవుంటే చాలును యేసయ్య - YouWorship
Neevunte Chaalunu Yesayya
Artist: రెవ. జి. రాజరత్నం
Category: Worship
Song Lyrics
నీవుంటే చాలును యేసయ్య - కొదువేది లేదయ్య నీ కంటె ఘనమైన వారు - ఎవరు లేరయ్య నా వంటి దీన పాపికి శరణం నీవయ్య నీవుంటే! 1. సర్వము తెలిసిన వాడవు - సర్వబలమున్న వాడవు సర్వం తానైనవాడవు నీవే యేసయ్య 2 అన్ని కాలాలలోన ఉన్నాను అను వాడవయ్య 1నీవుంటే|| 2. సకల సిరి సంపదలున్న - శక్తి సామర్ధ్యములున్న ఎన్నున్నా అన్నీ సున్నా - నీవు లేకున్న 12|| కలిగినది కొంతైన ఎంతో తృప్తి నీవున్నా నీవుంటే! Neevunte Chaalunu Yesayya - Koduvedi Ledayya Nee Kante Ghanamaina Vaaru - Evaru Lerayya Naa Vanti Deena Paapiki Sharanan Neevayya Neevunte! 1. Sarvamu Thelisina Vaadavu - Sarvabalamunna Vaadavu Sarvan Thaanainavaadavu Neeve Yesayya 2 Anni Kaalaalalona Unnaanu Anu Vaadavayya 1Neevunte|| 2. Sakala Siri Sampadalunna - Shakthi Saamardhyamulunna Ennunnaa Annee Sunnaa - Neevu Lekunna 12|| Kaliginadi Konthaina Entho Thrupthi Neevunnaa Neevunte!