నీలో జీవించాలని - YouWorship
Neelo Jeevinchaalani
Artist: కే వై రత్నం
Category: Comfort
Song Lyrics
నీలో జీవించాలని నీలోనే బ్రతకాలని (2) యుగయుగాల నీతోనే ఉండాలని (2) తుది శ్వాస వరకు నీలోనే నా గమ్యం (2) యేసూ నువ్వే కావాలి నా యేసూ నీతో ఉండాలి (2) ||నీలో|| మిగిలింది నాకు నిత్య శోకము ఈ నా జీవిత యాత్రలో కన్నీళ్లే నాకు అన్న పానములై భుజియించుచుంటిని నిత్యము ప్రభువా (2) నీవు నాకు ప్రత్యక్షము అయిన వెంటనే (2) నా దుఃఖ దినములన్ని సమాప్తమాయెను (2) ||యేసూ|| కటిక చీకటే నాకు స్నేహమాయెను అంధకారమే నాలో నాట్యమాడెను ఎటు వైపు చూసినా వెలుగు కాన రాలేదు మార్గమే తెలియక మతి చెలించెను (2) నీ వైపు చూడగానే వెలుగు కలిగె దేవా (2) నీ నామమే నాకు మార్గమాయెను (2) ||యేసూ|| Neelo Jeevinchaalani Neelone Brathakaalani (2) Yugayugaalu Neethone Undaalani (2) Thudi Shwaasa Varaku Neelone Naa Gamyam (2) Yesu Nuvve Kaavaali Naa Yesu Neetho Undaali (2) ||Neelo|| Migilindi Naaku Nithya Shokamu Ee Naa Jeevitha Yaathralo Kanneelle Naaku Anna Paanamulai Bhujiyinchuchuntini Nithyamu Prabhuvaa (2) Neevu Naaku Prathyakshamu Aina Ventane (2) Naa Dukha Dinamulanni Samaapthamaayenu (2) ||Yesu|| Katika Cheekate Naaku Snehamaayenu Andhakaarame Naalo Naatyamaadenu Etu Vaipu Choosinaa Velugu Kaana Raaledu Maargame Theliyaka Mathi Chelinchenu (2) Nee Vaipu Choodagaane Velugu Kalige Devaa (2) Nee Naamame Naaku Maargamaayenu (2) ||Yesu||