నీలి గగనాన వెలిగే తారల బోలి లోకాన వెలుగుదం - YouWorship
Neeli Gaganaana Velige Thaarala Boli Lokaana Velugudang
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నీలి గగనాన వెలిగే తారల - బోలి లోకాన వెలుగుదం (1) మధుర స్వరంపు పక్షుల బోలి (1) - యేసునకే స్తుతి పాడుదం (2) 1. పువ్వుల పరిమళంబు లెల్ల తోటలో వ్యాపించునట్లుగా (2) పూనికతోడ లోకమనెడి - తోటలో పరిమళం నింపుము (2) 2. చంద్ర సూర్యులు ప్రకాశమివ్వ అంధకారము మాయమౌ నీదు జీవిత తేజంబు వెల్గన్ - పాపాంధకారము పోవును 3. దీపమున తైలమున్నంత కాలం - దీపమునందున్న వత్తి మండున్ ఈ పృధివిలోన జీవించు కాలం - వ్యాపింపజేయుము యేసునామం Pallavi: Neeli Gaganaana Velige Thaarala - Boli Lokaana Velugudan (1) Madhura Svarampu Pakshula Boli (1) - Yesunake Sthuthi Paadudan (2) 1. Puvvula Parimalambu Lella Thotalo Vyaapinchunatlugaa (2) Poonikathoda Lokamanedi - Thotalo Parimalan Nimpumu (2) 2. Chandra Sooryulu Prakaashamivva Andhakaaramu Maayamau Needu Jeevitha Thejambu Velgan - Paapaandhakaaramu Povunu 3. Deepamuna Thailamunnantha Kaalan - Deepamunandunna Vaththi Mandun Ee Prudhivilona Jeevinchu Kaalan - Vyaapimpajeyumu Yesunaamang