నీలాంటి ప్రేమ - YouWorship
Neelaanti Prema
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా? – (2) నా పాపభారం ఆ సిలువపైన ఎవరైనా మోశారా? – (2) యేసయ్యా.. యేసయ్యా.. చెలికాడే నిన్ను సిలువకు పంపగా పరిసయ్యులే నిన్ను పరిహసించగా (2) నోరు తెరువని ప్రేమ దొంగలే నిన్ను దూషించగను నా అనువారే అపహసించగా (2) నోరు తెరువని ప్రేమ తండ్రి వీరు చేయునదేమో ఎరుగరు కనుక క్షమియించుమని (2) ప్రార్ధన చేసితివయ్యా నీ దివ్య ప్రేమను ప్రకటింతునయ్యా ఆ ప్రేమ మార్గములో నడిచెదనయ్యా (2) నీదు ప్రేమే నా గానం Neelaanti Prema Ee Lokaana Evarainaa Choopaaraa? – (2) Naa Paapa Bhaaram Aa Siluvapaina Evarainaa Mosaaraa? – (2) Yesayyaa… Yesayyaa… (2) ||Neelaanti|| Parisayyule Ninnu Parihasinchagaaa (2) Noru Theruvani Prema Badulu Palukani Prema (2) ||Yesayyaa|| Naa Anuvaare Apahasinchagaa (2) Noru Theruvani Prema Badulu Palukani Prema (2) ||Yesayyaa|| Erugaru Ganuka Kshamiyinchumani (2) Praardhana Chesithivayyaa Mamu Kshamiyinchithivayyaa (2) ||Yesayyaa|| Aa Prema Maargamulo Nadichedanayyaa (2) Needu Preme Naa Gaanam Nee Preme Naa Bhaagyam (2) ||Yesayyaa||