నీదు సన్నిధానమందు - YouWorship
Needu Sannidhaanamandu
Artist: హెలెన్ లక్ష్మీ గోరె
Category: Praise & Worship
Song Lyrics
1. నీదు సన్ని ధానమందు నా విరోధియైన సాతాన్ ఓ నా యేసురక్షక్రా నన్ను వెంబడించినన్ నాదు నాత్మ చేరి యందు నీదు సన్నిధానమందు నెంత తృప్తి పొందును యేసు నన్ను దాంగనీ. ఎంత శ్రేష్టమైన బోధ 3. యేసు శరణంబువల్ల నేను నేర్చుకొందును కల్గు మధురంబును నీతి మార్గమందు నడ్వ నీవు రుచిచూడ వాంఛ నెంత ధైర్య మొందుదున్! నీకుం గల్లి యున్నదా? 2. లోక ధనాపేక్షయైన యేసు శరణంబుం జొచ్చు నన్ను మోసపుచ్చదు మిది నీకు లాభము ఇహ దుఃఖబాధ లెన ఆయన స్వరూప మిట్లు నన్ను భయపర్చవు నీకుం గూడం గల్గును. 1. Needu Sanni Dhaanamandu Naa Virodhiyaina Saathaan O Naa Yesurakshakraa Nannu Vembadinchinan Naadu Naathma Cheri Yandu Needu Sannidhaanamandu Nentha Thrupthi Pondunu Yesu Nannu Daangganee. Entha Shreshtamaina Bodha 3. Yesu Sharanambuvalla Nenu Nerchukondunu Kalgu Madhurambunu Neethi Maargamandu Nadva Neevu Ruchichooda Vaanchha Nentha Dhairya Mondudun! Neekun Galli Yunnadaa? 2. Loka Dhanaapekshayaina Yesu Sharanambun Jochchu Nannu Mosapuchchadu Midi Neeku Laabhamu Iha Duhkhabaadha Lena Aayana Svaroopa Mitlu Nannu Bhayaparchavu Neekun Goodan Galgunu.