నీదు ప్రేమకు హద్దు లేదయా - YouWorship
Needu Premaku Haddu Ledayaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీదు ప్రేమకు హద్దు లేదయా నీదు ప్రేమకు కొలత లేదయా నీదు ప్రేమకు సాటి రారయా.. ఎవ్వరు పొగడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు|| తల్లి తండ్రులు చూపలేని ప్రేమ తనయులివ్వని తేటనైన ప్రేమ (2) పేదలకు నిరు పేదలకు విధవలకు అనాథలకు (2) బంధు మిత్రులు చూపలేని ప్రేమా (2) కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు|| నరులకై నర రూపమైన ప్రేమ పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ (2) దొంగలకు వ్యభిచారులకును కౄరులకు నర హంతకులకు మనుజులివ్వని మధురమైన ప్రేమా (2) కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు|| Needu Premaku Haddu Ledayaa Needu Premaku Kolatha Ledayaa Needu Premaku Saati Raarayaa.. Evvaru Pogadadagina Premamoorthivi Neevayaa.. Yesayyaa ||Needu|| Thalli Thandrulu Choopaleni Prema Thanayulivvani Thetanaina Prema (2) Pedalaku Niru Pedalaku Vidhavalaku Anaathalaku (2) Bandhu Mithrulu Choopaleni Premaa (2) Koniyaadadagina Premamoorthivi Neevayaa.. Yesayyaa ||Needu|| Narulakai Nara Roopamaina Prema Paramu Cherchaga Praanamichchina Prema (2) Dongalaku Vyabhichaarulakanu Kroorulaku Nara Hanthakulaku Manujulivvani Madhuramaina Premaa (2) Keerthinchadagina Premamoorthivi Neevayaa.. Yesayyaa ||Needu||