నీతో స్నేహం చేయాలని - YouWorship
Neetho Sneham Cheyaalani
Artist: అక్షయ ప్రవీణ్
Category: Commitment
Song Lyrics
నీతో స్నేహం చేయాలని నీ సహవాసం కావాలని (2) నీ లాగే నేను ఉండాలని నిను పోలి ఇలలో నడవాలని (2) యేసయ్యా… యేసయ్యా… నీ స్నేహం నాకు కావాలయ్యా (2) ||నీతో|| శాశ్వతమైన నీ కృపతో నింపి నీ రక్షణ నాకు ఇచ్చావయ్యా (2) ఏమివ్వగలను నీ కృపకు నేను నన్ను నీకు అర్పింతును (2) యేసయ్యా… యేసయ్యా… నీ కృపయే నాకు చాలునయ్యా (2) మధురమైన నీ ప్రేమతో నన్ను పిలచి నీ సేవకై నన్ను ఏర్పరచుకున్నావా (2) ఏమివ్వగలను నీ ప్రేమకు యేసు నన్ను నీకు అర్పింతును (2) యేసయ్యా… యేసయ్యా… నీ ప్రేమే నాకు చాలునయ్యా (2) బలమైన నీ ఆత్మతో నన్ను నింపి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2) ఏమివ్వగలను నీ కొరకు నేను నన్ను నీకు అర్పింతును (2) యేసయ్యా… యేసయ్యా… నీ తోడే నాకు చాలునయ్యా (2) ||నీతో|| Neetho Sneham Cheyaalani Nee Sahavaasam Kaavaalani (2) Nee Laage Nenu Undaalani Ninu Poli Ilalo Nadavaalani (2) Yesayyaa… Yesayyaa… Nee Sneham Naaku Kaavalayyaa (2) ||Neetho|| Shaashwathamaina Nee Krupatho Nimpi Nee Rakshana Naaku Ichchaavayyaa (2) Emivvagalanu Nee Krupaku Nenu Nannu Neeku Arpinthunu (2) Yesayyaa… Yesayyaa… Nee Krupaye Naaku Chaalunayyaa (2) Madhuramaina Nee Prematho Nannu Pilachi Nee Sevakai Nannu Erparachukunnaava (2) Emivvagalanu Nee Premaku Yesu Nannu Neeku Arpinthunu (2) Yesayyaa… Yesayyaa… Nee Preme Naaku Chaalunayyaa (2) Balamaina Nee Aathmatho Nannu Nimpi Nee Saakshigaa Nannu Nilipaavayyaa (2) Emivvagalanu Nee Koraku Nenu Nannu Neeku Arpinthunu (2) Yesayyaa… Yesayyaa… Nee Thode Naaku Chaalunayyaa (2) ||Neetho||