నీతో నుండని బ్రతుకు - YouWorship
Neetho Nundani Brathuku
Artist: రాజ్ ప్రకాష్ పాల్
Category: Repentance
Song Lyrics
నీతో నుండని బ్రతుకు – నిను చూడని క్షణము ఊహించలేను నా యేసయ్యా నిను చూడని క్షణము – నీతో నుండని బ్రతుకు ఊహించలేను నా యేసయ్యా (2) నీదు స్వరము వినకనే నేను నిను విడచి తిరిగితి నేను నాదు బ్రతుకులో సమస్తము కోలిపొయితి (2) ||నిను|| నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసి అంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని (2) అయినా అదే ప్రేమ – నను చేర్చుకున్నప్రేమ నను వీడని కరుణ – మరువలేనయ్యా యేసయ్యా ||నీతో|| నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ నీ వెలుగులోనే నిత్యం – నే నడిచెదన్ (2) నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువు నీతోనే నా బ్రతుకు – సాగింతును యేసయ్యా ||నిను|| Neetho Nundani Brathuku – Ninu Choodani Kshanamu Oohinchalenu Naa Yesayyaa Ninu Choodani Jshanamu – Neetho Nundani Brathuku Oohinchalenu Naa Yesayyaa (2) Needu Swaramu Vinakane Nenu Ninu Vidachi Thirigithi Nenu Naadu Brathukulo Samasthamu Kolipoyithi (2) ||Ninu|| Nee Divya Premanu Vidachi – Nee Aathma Thodu Throsivesi Andhakaara Throvalo Nadachi – Nee Gaayame Repithini (2) Ainaa Ade Prema – Nanu Cherchukunna Prema Nanu Veedani Karuna – Maruvalenayyaa Yesayyaa ||Neetho|| Nanu Hatthukunna Prema – Nanu Cherchukunna Prema Nee Velugulone Nithyam – Ne Nadichedan (2) Nanu Viduvaku Priyudaa – Naaku Thodugaa Naduvu Neethone Naa Brathuku – Saaginthunu Yesayyaa ||Ninu||