నీతో గడిపే ప్రతి క్షణము - YouWorship
Neetho Gadipe Prathi Kshanamu
Artist: జ్యోతి రాజు
Category: Praise
Song Lyrics
నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2) కృప తలంచగా మేళ్లు యోచించగా (2) నా గళమాగదు స్తుతించక – నిను కీర్తించక యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4) ||నీతో|| మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు (2) నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి (2) రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు (2) ||యేసయ్యా|| గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు (2) నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే (2) వాగ్ధానము నెరవేర్చి వారసుని చేసావు (2) ||యేసయ్యా|| Neetho Gadipe Prathi Kshanamu Aananda Baashpaalu Aagavayyaa (2) Krupa Thalanchagaa Mellu Yochinchagaa (2) Naa Galamaagadu Sthuthinchaka – Ninu Keerthinchaka Yesayyaa Yesayyaa – Naa Yesayyaa (4) ||Neetho|| Maaraa Vanti Naa Jeevithaanni Madhuramugaa Maarchi Ghanaparachinaavu (2) Naa Prema Chetha Kaadu Neeve Nanu Preminchi (2) Rakthaanni Chindinchi Nannu Rakshinchaavu (2) ||Yesayyaa|| Gamyame Leni O Baatasaarini Neetho Unnaanu Bhayamu Ledannaavu (2) Naa Shakthi Chetha Kaadu Nee Aathma Dwaaraane (2) Vaagdhaanamu Neraverchi Vaarasuni Chesaavu (2) ||Yesayyaa||