నీతో ఉంటే జీవితం - YouWorship
Neetho Unte Jeevitham
Artist: రాబర్ట్ స్టోల్
Category: Praise
Song Lyrics
నీతో ఉంటే జీవితం - వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం - బాటేదైన పువ్వుల కుసుమం (2) నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము (2) నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నువ్వే లేకపోతే నేను ఊహించలేను నువ్వే లేకపోతే నేను లేనే లేను నిను విడచిన క్షణమే - ఒక యుగమై గడిచే నా జీవితము చెదరిన నా బ్రతుకే - నిను వెతికే నీ తోడు కోసం (2) ||నువ్వే నా|| తూహీ మేరే జీవన్ యేషూ - తూహీ హే ప్రభూ తూహీ మేరే మన్ మే యేషూ - కోయి నే ప్రభూ (2) తేరే బిన్ మే తో జీనా సబర్నా ముషికిల్ హే యారో తేరే బిన్ మే గుజర్నా బితానా యా మున్ కిన్ ప్యారో (2) తూహీ మేరే ప్రాణాధార్ హే తూహీ మేరే జీవాధార్ హే(2) నీతో నేను జీవిస్తానే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నిను విడువను దేవా - నా ప్రభువా నా ప్రాణదాత నీ చేతితో మలచి - నను విరచి సరిచేయు నాథా (2) ||నువ్వే నా|| Neetho Unte Jeevitham - Vedanaina Rangula Payanam Neetho Unte Jeevitham - Baatedaina Puvvula Kusumam (2) Nuvve Naa Praanaadhaaramu Nuvve Naa Jeevaadhaaramu (2) Nuvve Lekapothe Nenu Jeevinchalenu Nuvve Lekapothe Nenu Brathukalenu Nuvve Lekapothe Nenu Oohinchalenu Nuvve Lekapothe Nenu Lene Lenu Ninu Vidichina Kshaname - Oka Yugamai Gadiche Naa Jeevithamu Chedarina Naa Brathuke - Ninu Vethike Nee Thodu Kosam (2) ||Nuvve Naa|| Thoohi Mere Jeevan Yeshu - Thoohi Hai Prabhu Thoohi Mere Man Me Yeshu - Koyi Nai Prabhu (2) There Bin Me Tho Jeenaa Sabarna Mushikil He Yaaro There Bin Me Gujarna Bithaana Yaa Mun Kin Pyaaro (2) Thoohi Mere Praanaadhaar He Thoohi Mere Jeevaadhaar He (2) Neetho Nenu Jeevisthaane Kalakaalamu Ninne Nenu Premisthaane Chirakaalamu Lokamlo Nenenno Vethikaa Anthaa Shoonyamu Chivariki Nuvve Nilichaave Sadaakaalamu Ninu Viduvanu Devaa - Naa Prabhuvaa Naa Praanadaatha Nee Chethitho Malachi - Nanu Virachi Saricheyu Naadhaa (2) ||Nuvve Naa||