నీతోనే గడిపేయాలని - YouWorship
Neethone Gadipeyaalani
Artist: ఈనాష్ కుమార్, పవన్
Category: Praise
Song Lyrics
ప్రెయిస్ హిం ఇన్ ద మార్నింగ్ ప్రెయిస్ హిం ఇన్ ద నూన్ ప్రెయిస్ హిం ఇన్ ద ఈవినింగ్ ప్రెయిస్ హిం ఆల్ ద టైం వేకువనే నా దేవుని ఆరాధింతును ప్రతి సమయమున పరిశుద్ధుని కీర్తించెదను (2) నా ధ్యానం నా సర్వం నా ప్రాణం నీవేగా అని నా సమయం అనుక్షణము నీతోనే గడిపేయాలని (2) నాతో నిలిచే కేడెమా (2) ఉదయమున నీ కృపను స్తుతి గానాలతో కీర్తింతును నీ కార్యముల చేత నన్ను తృప్తి పరచి సంతోషమే ||నా ప్రాణం|| Vekuvane Naa Devuni Aaraadhinthunu Prathi Samayamuna Parishuddhuni Keerthinchedanu (2) Naa Dhyaanam Naa Sarvam Naa Praanam Neevegaa Ani Naa Samayam Anukshanamu Neethone Gadipeyaalani (2) Nanu Nadipinche Daivamaa Naatho Niliche Kedemaa (2) Udayamuna Nee Krupanu Sthuthi Gaanaaltho Keerthinthunu Nee Kaaryamula Chetha Nannu Nanu Karuninchu Bandhamaa Nanu Balaparache Dhairyamaa (2) Kanneeti Praardhanatho Nee Chentha Ne Cheredan Ninu Vidachi Kshanamainaa