నీతి సూర్యుడా యేసు - YouWorship
Neethi Sooryudaa Yesu
Artist: కే రాజబాబు
Category: Praise
Song Lyrics
నీతి సూర్యుడా యేసు ప్రాణ నాథుడా.. రావయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా- ఎన్నడైన నన్ను మరచిపోయావా హల్లెలూయా – నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా యుగయుగములకు ప్రభువా తరతరములకు రాజువా (2) శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను పిలువ (2) పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న|| వేల్పులలోనే ఘనుడా పదివేలలో అతిప్రియుడా (2) కృపా సత్య సంపూర్ణుడా సర్వ శక్తి సంపన్నుడా (2) పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న|| Neethi Sooryudaa Yesu Praana Naathudaa.. Raavayyaa Ninna Nedu Ekareethiga Unnaavaa Hallelooyaa – Ennadaina Nannu Marachipoyaavaa Hallelooyaa – Ninna Nedu Ekareethiga Unnaavaa Yugayugamulaku Prabhuvaa Tharatharamulaku Rajuvaa (2) Sharanatanchu Ninnu Veda Karamuletthi Ninnu Piluva (2) Parama Thandri Nannu Chera Vachchaavaa ||Ninna|| Velpulalone Ghanudaa Padivelalo Athipriyudaa (2) Krupaa Sathya Sampoornudaa Sarva Shakthi Sampannudaa (2) Parama Thandri Nannu Chera Vachchaavaa ||Ninna||