నీతి సూర్యుడవై - YouWorship
Neethi Sooryudavai
Artist: సాయారం గట్టు
Category: Hope
Song Lyrics
నీతి సూర్యుడవై వెలుగుతున్న యేసయ్య నీ ఏర్పాటులోన నీ దేహము మేమయ్య (2) నీదు రక్షణతో మమ్ము కాచినందుకు నీదు సంఘముగా మమ్ము నిలిపినందుకు (2) నీకే వందనం – నీకే వందనం నీకే వందనం – యేసు రాజ వందనం (2) ||నీతి|| త్వరలో రానై ఉన్నావయ్యా మా ప్రభువా నీదు విందులోన చేరాలని మా దేవా (2) సిద్ధపాటుకై కృపలను చూపుమని నిన్నే వేడితిమి నీవే మా బలమని (2) ||నీకే|| నీ నామము రుచిని ఎరిగిన వారము మేము నిరతము నీ మంచి మన్నాతో బ్రతికెదము (2) నీ ఆశ్రయములో కురిసెను దీవెనలు నీలో నిలిచెదము చాటగా నీ తేజము (2) ||నీకే|| Neetho Sooryudavai Veluguthunna Yesayya Nee Erpaatulona Nee Dehamu Memayya (2) Needu Rakshanatho Mammu Kaachinanduku Needu Sanghamugaa Mammu Nilipinanduku (2) Neeke Vandanam – Neeke Vandanam Neeke Vandanam – Yesu Raaja Vandanam (2) ||Neethi|| Thvaralo Raani Unnaavayyaa Maa Prabhuvaa Needu Vindulona Cheraalani Maa Devaa (2) Siddapaatukai Krupalanu Choopumani Ninne Vedithimi Neeve Maa Balamani (2) ||Neeke|| Nee Naamamu Ruchini Erigina Vaaranamu Memu Nirathamu Nee Manchi Mannaatho Brathikedamu (2) Nee Aashrayamulo Kurisenu Deevenalu Neelo Nilichedamu Chaatagaa Nee Thejamu (2) ||Neeke||