నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు - YouWorship
Neeti Vaagula Koraku Duppi Aashapadunatlu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు (1) దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు చున్నది (2) 1. జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది (2) దేవుని సన్నిధికి నే నెప్పుడు వచ్చెదను (2) 2. నీ దైవమేమాయెనని నిత్యము నాతో ననగా రాత్రింబగళ్ళు కన్నీరే నా అన్న పానములాయ 3. ఉత్సాహ స్తుతులతో సమాజమును పండుగకు దేవుని మందిరమునకు నడిపించితిని 4. ఇది తలంచగా నా ప్రాణము కరుగుచున్నది నాదు ప్రాణమా యేల కృంగి తొందర పడుచున్నావు 5. రక్షకుడగు దేవునిపైన నిరీక్షణ యుంచుము ఆయన రక్షకుడని నేనింక స్తుతించెదను Pallavi: Neeti Vaagula Koraku Duppi Aashapadunatlu (1) Devaa Nee Koraku Naa Praanamu Aashapadu Chunnadi (2) 1. Jeevamugala Devuni Koraku Thrushnagonuchunnadi (2) Devuni Sannidhiki Ne Neppudu Vachchedanu (2) 2. Nee Daivamemaayenani Nithyamu Naatho Nanagaa Raathrimbagallu Kanneere Naa Anna Paanamulaaya 3. Uthsaaha Sthuthulatho Samaajamunu Pandugaku Devuni Mandiramunaku Nadipinchithini 4. Idi Thalanchagaa Naa Praanamu Karuguchunnadi Naadu Praanamaa Yela Krunggi Thondara Paduchunnaavu 5. Rakshakudagu Devunipaina Nireekshana Yunchumu Aayana Rakshakudani Neningka Sthuthinchedanu